Politics జర్నలిస్టు అనే పదానికి నిజమైన అర్థమేంటో మరిచిపోతున్నాం అంటూ చెప్పకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రసాద్ అకాడమీ చైర్మన్..
తాజాగా జర్నలిజం విలువలు పడిపోతున్నాయి అంటూ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రసాద్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన.. ఈ రోజుల్లో జర్నలిజం అంటే ఏంటో కూడా తెలియకుండానే కొందరు న్యూస్ రాస్తున్నారని మరికొందరు కేవలం వారి స్వార్థం కోసమే న్యూస్ ఛానల్లో నడుపుతున్నారు అన్నారు.. అలాగే కొందరు జర్నలిజం విలువకు తిలోదకాలు ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అలాగే జర్నలిజం అంటే కూడా ఏంటో తెలియకుండానే న్యూస్ను నడిపేస్తున్నారు అంటూ తెలిపారు.. ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకి ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు అంటూ చెప్పుకొచ్చారు.. అలాగే జర్నలిజం అంటే ఎప్పుడు కూడా ప్రజలకు సరైన న్యూస్ నే అందించాలని కానీ ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ రాయటం ఎంత మాత్రం సరికాదని అన్నారు.. ఎవరు స్వార్థం కోసం వాళ్ళు నచ్చినట్టు న్యూస్ రాసుకుంటూ వెళుతుంటే చివరకు ఏమవుతుందంటూ ప్రశ్నించారు.. అలాగే విలువ లేని రాతలన్నీ కూడా తప్పుడు జర్నలిజానికి నిదర్శనమని అన్నారు.. అలాగే రోజు రోజుకు ఇలాంటి న్యూస్ చదివే జనాలు అసలు జర్నలిజం అంటే విలువ పోతుందని న్యూస్ ఛానల్ నమ్మే పరిస్థితి కూడా దూరమవుతుందని అన్నారు
అలాగే ఎవరు స్వార్థం కోసం వాళ్ళు పని చేయటం సరైన పద్ధతి కాదని అందరూ కూడా ప్రజలకు సరైన పద్ధతిలో న్యూస్ను అందించాలని అన్నారు..