Entertainment యాంకర్ శ్రీముఖి పెళ్లి పై గత కొన్ని రోజుల నుంచి ఎన్నో వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే అయితే ఈ విషయం స్పందించింది ఈ భామ.. ఇలాంటి వార్తలను కొట్టి పారేసింది..
యాంకర్ శ్రీముఖి తాతగా తన పెళ్లిపై స్పందించింది ఇప్పటివరకు త్వరలోనే శ్రీముఖి హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త జరగబోతుందని వార్తలు వస్తున్నాయి ఐతే ఇప్పటివరకు ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఈమె తాజాగా అసలు విషయం చెప్పేసింది..
ప్రస్తుతం ‘డాన్స్ ఐకాన్’,‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’,‘మిస్టర్ అండ్ మిసెస్’,‘సారంగ దరియా’కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది.. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో ముఖ్య పాత్రలో నటిస్తోంది.. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.. అలాగే తాజాగా తన పర్సనల్ లైఫ్ కోసం వచ్చిన రూమర్లపై సోషల్ మీడియా వేదికగా తెలిపేసింది తన పెళ్లి ఎప్పుడో కూడా చెప్పేసింది.. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి జరగబోతుందని రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితె ఇలాంటి వార్తలను కొట్టి పారేసింది శ్రీముఖి.. ‘ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఎవరంటూ.. మరోసారి పెళ్లి ఎప్పుడంటారు… ఇక తాజాగా మా నాన్న ఫొటోనే బ్లర్ చేసి పెళ్లి రూమర్లను పుట్టించడం దారుణమని మండిపడింది. ఈ వార్తలు వినివిని విసుగొస్తుంది. ఇక పెళ్లి విషయానికొస్తే మూడు, నాలుగేండ్ల తర్వాతే ఉంటుంది. అప్పుడు నేనే స్వయంగా ప్రకటిస్తాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది.