Viral Video:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు అనన్య నాగళ్ల. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడికి పాపులారిటీ పెరిగిందని చెప్పుకోవాలి. అయితే వకీల్ సాబ్ సినిమా తర్వాత ఒకటో రెండు మూడు చిత్రాలు హీరోయిన్ గా చేసిన అవి అంత క్రేజ్ తెచ్చిపట్టలేదు. అయినా సోషల్ మీడియాలో క్రేజ్ మాత్రం అంత ఇంత లేదని చెప్పుకోవాలి. వన్ మిలియన్ అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో దూసుకుపోతున్నారు అనన్య నాగళ్ల.
సినీ అవకాశాల కోసం హాట్ హాట్ ఫొటోస్ షూట్ తో కుర్ర కారును మంత్రముగ్ధులను చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా లేచింది మహిళా లోకం అనే టైటిల్ తో తన కొత్త ప్రాజెక్ట్ విషయాలు గురించి అభిమానులతో పంచుకున్నారు ఈ అమ్మడు. ఇదిలా ఉంటే ఈ అందాల బొమ్మ ఆరబోతకు మంచి సినిమా ఆకాశం రాలేదు అని చెప్పుకోవాలి. అయినా తగ్గేదే లేదు అంటూ ఫొటోస్ తో వీడియోస్ తో అభిమానులతో సందడి చేస్తుంది అనన్య. తను ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ అభిమానతో షేర్ చేసుకుంటున్నారు.
అయితే ఇటీవలే ఈ అమ్మడు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయిందనే చెప్పుకోవాలి .ఆ వీడియోలో తన నడుము అందాలతో కనువిందు చేసింది ఈ అమ్మడు. తాజాగా మరొక వీడియోతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ వీడియోలో సముద్రం దగ్గర క్యూట్ డ్రెస్ లో వాటర్ లో ఆడుతున్నట్లు హాట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించారు అనన్య. ప్రస్తుతం ఈ వీడియోకి సోషల్ మీడియా కామెంట్ల వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి ఒకసారి చూసేయండి మరి మీరు కూడా ఆ వీడియోని…
https://youtu.be/9PG4dPK2tsU