Crime ఆధార్ ద్వారా వివిధ బ్యాంకులో ఖాతాదారులకు ఏఈపిఎస్ పేరుతో ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి అయితే ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని.. బీహార్ చందన ఒక వ్యక్తి పలువురు ఖాతాల నుండి డబ్బును చాకచక్యంగా తీసుకుంటూ వస్తున్నాడు అయితే హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఖాతా నుంచి ఇలాగే సుమన్ కాజాగా ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు తెలివిగా గుర్తించారు వెంటనే అతన్ని అరెస్టు చేశారు..
బిహార్ రాష్ట్రంలోని కిషన్‌గంజ్ జిల్లా కొచ్చడమాన్‌కు చెందిన అక్మల్ అలమ్ అనే వ్యక్తి ఆధార్ ద్వారా బ్యాంక్ లావాదేవాయులు జరిపించే విధానాన్ని ఆసరాగా తీసుకున్నాడు దీని ద్వారా హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఖాతా నుండి అధిక మొత్తంలో డబ్బులు కాజేశాడు ఈ విషయంలో తెలుగా వ్యవహరించి తెలంగాణ సిఐడి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు..
వినియోగదార్ల సౌలభ్యం కోసం వివిధ బ్యాంకులు ఏఈపీఎస్ పేరుతో ప్రత్యేక సేవలు అందించగా.. అందుకు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్ నంబర్, వేలిముద్రలను సంబంధిత బ్యాంకుకు సమర్పించాలి. ఇలా సమర్పించిన ఖాతాదారులు లావాదేవీలు నిర్వహించాలనుకునే సమయంలో బ్యాంకులో వేలిముద్ర వేస్తే ఆన్లైన్ ద్వారా ఎలాంటి నగదు లావాదేవీలు నాయనా తేలికగా నిర్వహించుకోవచ్చు అయితే విధానాన్ని ఆసరాగా చేసుకున్న అక్మల్ తెలంగాణకు చెందిన ఓ ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారుని నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కాజేశాడు. ఖాతాదారుల నుండి తెలివిగా ముందుగానే ద్రౌపత్రాలు వేరు ముద్రలు సేకరించి వాటి ఆధారంగా వేలిముద్రలను సిలికాన్ మోడ్లతో డూప్లికేట్ గా తయారు చేశాడు ఆ తర్వాత బ్యాంకులో ఏటీఎంలో వేలిముద్రల ద్వారా డబ్బు విత్ డ్రా చేశాడు అయితే ఇలాంటి విషయంలో మొబైల్ కు వచ్చే పిన్ నెంబర్ తో ఏ మాత్రం సంబంధం లేకపోవడంతో ఈ వ్యక్తి సాక్షం ముఖ్యంగా చాలామంది డబ్బులను ఇదేవిధంగా కాజేశాడు అయితే ఈ కేసును తెలంగాణ పోలీసులు చాలా తేలికగా తెలివిగా చేదించి నిందితుడిని పట్టుకున్నారు..