Crime మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన షాప్ ముందు కర్రలు పాతి జెండాలు ఎగరేయాలి అనుకున్న అందరూ రాజ్ థాక్రే అనుచరులను అడ్డుకున్న ఓ మహిళకు దారుణ అవమానం జరిగింది.. వద్దు అన్నందుకు ఆమెపై దాడి చేసి హీనంగా అవమానించారు .. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత నెల 28వ తేదీన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఆర్థిక సంబంధించి హోర్డింగులు పెట్టాలని ముంబా దేవి ఆలయం వద్ద వెదురు కట్టెలను పాతారు. ఈ క్రమంలో మెడికల్ షాప్ నడుపుతున్న ప్రకాశ్ దేవీ అనే మహిళ తన షాప్ ముందు ఈ హోర్డింగులు పెట్టడానికి పాతుతున్న కార్యాలను వద్దని వరించింది.
An elderly woman was assaulted and abused by MNS workers in Mumbai. A woman namely Prakash Devi, runs a medical shop, MNS workers installed wooden poles in front of her medical which led to an argument. She requested to remove but MNS started assaulted her. pic.twitter.com/PNji8DxrIR
— Meenu Thakur (@JournoMeenu) September 1, 2022
అయితే ఆ మహిళ మాటలను లెక్కచేయని వాళ్ళు ఆమెతో తగాదాకు దిగారు వద్దని ఆమెను వారించినందుకు ఆమెపై దాడి చేశారు ఆమెను చేత్తో కొట్టి నేలపై తోయటమే కాకుండా చెప్పులు విసిరి ఘోరంగా అవమానించారు అంతేకాకుండా అక్కడే ఉండి వీడియో తీస్తున్న వాళ్లను కూడా తీయొద్దని చెప్పి బెదిరించారు..
అంతటితో ఆగకుండా ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు.