నిఫ్ట్ హైదరాబాద్ లో వార్షిక ఫెస్ట్ SPECTRUM ’22 వేడుకలు 3 రోజులు ఘనంగా జరిగాయి, ఆర్ట్ టు వేర్ & ఫ్యాషన్” FTV ఆసియా CEO కాషిఫ్ ఖాన్ జడ్జింగ్ చేసిన ఫ్యాషన్ షో నిఫ్ట్ హైదరాబాద్ సుడెంట్స్ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నిఫ్ట్ విద్యార్థులు వేస్ట్ మెటీరియల్స్ తో బట్టలను తయారు చేసి వాటిని ధరించి ర్యాంప్ వాక్ తో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇండియన్ ప్లే బ్యాక్ , ఇండియన్
ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర తన పాటలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు, కాలేజ్ యాజమాన్యం జాయింట్ డైరెక్టర్ నిఫ్ట్ హైదరాబాద్ శ్రీ ఎల్ మదన్ కుమార్ రెడ్డి ఈ వేడుకలలో పాల్గొన్నారు.