Delhi CM Arvind Kejriwal, Karnam Malleswari First Indian Woman Weightlifter, Delhi Sports University Vice Chancellor, Sikkolu Srikakulam, Sports News, Telugu World Now,
SPORTS NEWS: కరణం మల్లేశ్వరిని డిల్లీ క్రీడల విశ్వ విద్యాలయానికి మొట్టమొదటి వైస్ చాన్సుల్లర్ గ నియమించిన సీఎం కేజ్రీవాల్.
దేశరాజధాని దిల్లీలో ఏర్పరచిన మొట్టమొదటి క్రీడల విశ్వవిద్యాలయంకు మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్ గా నియమించబడ్డ మన సిక్కోలు ఆంధ్ర ముత్యం కరణం మల్లేశ్వరి గారికి అభినందనల మల్లెల మాల. ఈ దేశం నుంచి ఒలింపిక్స్ లో పతకం సాధించిన మొట్ట మొదటి మహిళ, నేటి వరకూ వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్స్ లో పతకం సాధించిన ఒకే మహిళ మన తెలుగుబిడ్డ మల్లేశ్వరి గారు..
కరణం మల్లేశ్వరి గారు దిల్లీలో కేజ్రీవాల్ గారి ఆప్ ప్రభుత్వంచే నియమించబడ్డారు. దేశంలో మొదటి సెంట్రల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంఫాల్ లో మోదీజీ అండ్ కో ప్రారంభించి వారి మిశ్రా గారిని VC గా పెట్టుకున్నారు, వారి సంగతి తెలిసిందేగా. దేశంలో ఇది రెండో క్రీడల విశ్వవిద్యాలయం. ఈ సందర్బంగా కేజ్రీవాల్ గారి కృతజ్ఞతలు తెలిపిన కరణం మల్లేశ్వరి.