తెలంగాణ రియల్ ఏస్టెట్ రారాజు.. హైదరాబాద్ రియల్ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా గ్రూప్స్ నుండి మరో మెగా వెంచర్ లాంచ్ అయింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా లావోరా గ్రూప్స్ నుండి Coorg Estates పేరుతో మరో నూతన ప్రాజెక్టు కస్టమర్ల ముందుకు తీసుకోచ్చారు ఆ సంస్థ యజమాన్యం.
గజం పన్నెండు వేల ప్రారంభ ధరతో ప్లాట్ బుకింగ్ కు రూ.2,00,000 లతో ఈ ప్రాజెక్టును కస్టమర్ల ముందుకు తీసుకోచ్చారు. ఈ ప్రాజెక్టు శ్రీశైలం జాతీయ రహదారి నుండి కేవలం రెండు నిమిషాల దూరంలో.. మైసగండి మైసమ్మ ఆలయానికి ఐదు నిమిషాల దూరంలో ఉన్నది.హైదరాబాద్ ఫార్మాసిటీకి అత్యంత దగ్గరగా.. ఓఆర్ఆర్ కి అతిసమీపాన ఉన్న ఈ ప్రాజెక్టు ఆదిబట్ల టీసీఎస్ కు గంట సమయం పట్టే దూరంలో ఉంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టులో కస్టమర్లు చాలా మంది ప్లాట్లను అడ్వాన్స్ గా బుక్ చేస్కోవడం లావోరా సంస్థ పట్ల కస్టమర్లకు ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది. తెలివైన వారి పెట్టుబడికి చిరునామా అనే పేరును లావోరా సార్థకం చేస్కూంటూ రియల్ రంగంలో దూసుకెళ్తుంది.