Entertainment కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం నరేష్ పవిత్ర వీరిద్దరు కోసం ఎన్నో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి అయితే దీనిని ఇప్పటి వరకు మీరు ఖండిస్తూనే వచ్చారు అయినా ఈ వార్తలు ఆగకపోవడంతో తాజాగా ఈ విషయంపై సీరియస్ అయ్యారు నరేష్..
టాలీవుడ్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ విషయం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి అలాగే ఏ నేపథ్యంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సైతం నరేష్ పాడిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయాలు అన్నిటి పైన నరేష్ ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా మరొకసారి వీటిపై స్పందించి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు..
“ఒక వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి గురించి అతడి బెడ్‌రూంలో, బాత్‌రూంలో దాక్కున్నట్టు మొత్తం వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారు. దీని మీద డబ్బులు చేసుకుంటున్నారు. కొందరు డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్లలో మూడు రకాల మనుషులు ఉన్నారు. ఒకరు సామాజిక కార్యకర్త అనే పేరుతో మాట్లాడుతున్నారు. మరొకరు సినీ విమర్శకుడి పేరుతో మాట్లాడుతున్నారు. సినీ విమర్శకులు సినిమా గురించి మాట్లాడాలి. సినీనటుల వ్యక్తిగత జీవితాలతో మీకు సంబంధం ఏంటి. ఎవరి లైఫ్ వాళ్లది కదా. సామాజిక కార్యకర్తలకు సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి. తిండిలేకుండా చాలా మంది ఉన్నారు. దాని గురించి మాట్లాడాలి.. ” అంటూ నరేష్ ఫైర్ అయ్యారు..