Entertainment సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతల క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా నేపథ్యంలో దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయి ప్రేక్షకుల్ని అలరిస్తుంది..
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం శకుంతల ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అయితే ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం.. ప్రస్తుతం ఈ ట్రైలర్ అభిమానుల్ని ఎంతగానో అల్లరిస్తుంది..
శకుంతల సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్.. వండర్ గా నిలిచింది ముఖ్యంగా ఇందులో విజువల్స్ అభిమానులు ఎంతగానో అలరిస్తున్నాయి దీనిలో ఉన్న క్రియేటివిటీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. అలాగే ఇందులో సమంత ఇందులో శకుంతల పాత్రలో నటించారు. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్హ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమగాథనున భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పౌరాణిక దృశ్య కావ్యంగా ఈ సినిమా ఎక్కుతున్న సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడు విడుదలైన ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..