Entertainment : తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ మొదట్లో హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత మాత్రం విలన్ పాత్రలోకి మారిపోయింది అయితే తాజాగే విషయంపై స్పందించిన వరలక్ష్మి తాను విలన్ పాత్రలు ఎందుకు చేస్తుందో చెప్పకు వచ్చింది..
వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది.. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ బలి చిత్రాల్లో నటిస్తుంది వాటిలో ముఖ్యంగా తొందరలోనే విడుదల పోతున్న వీరసింహారెడ్డి చిత్రంతో పాటు.. పంపన్, కలర్స్, లగం, శబరి, నద్నల్ పరాశక్తి చిత్రాలు ఉన్నాయి. ఇటు టాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. అయితే ముందుగా హీరోయిన్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె కానీ తర్వాత మాత్రం ప్రతినాయక పాత్రలోకి మారిపోయింది అయితే ఎందుకు గల కారణాలు తాజాగా వివరించింది..
తాను నటనకు సరిపోనని నిర్ణయించుకున్నాక ప్రతినాయక పాత్రలని ఎంచుకున్నాను అంటూ తెలిపింది.. “సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను హీరోయిన్ గానే చేయాలి అనుకున్నాను గ్లామర్ పాత్రలో చేయాల్సి వచ్చినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ తర్వాత ఇది నాకు వర్కౌట్ కాదని భావించాం ఇప్పటికే ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు చేయడానికి ఎందరో ఉన్నారని ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించి ప్రతినాయక పాత్రలను ఎంచుకున్నాను అంటూ చెప్పకు వచ్చింది.. అలాగే ఈ పాత్రలతోనే తనకు మంచి పేరు వస్తుందని తెలిపింది.. ” వరలక్ష్మి శరత్ కుమార్..