రేవంత్ రెడ్డి మైకులు దొరకంగానే కుక్కల మొత్తుకుంటుండు: బాల్క సుమన్ కామెంట్స్
వర్క్ లేని కాంగ్రేస్ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్
ఇక్కడి ప్రచారంలో జనం లేక, హైదరాబాద్ నుండి జనాలను, పులను తీసుకొచ్చి జేజేలు కొట్టించుకుంటు మైక్ పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.
ఆంధ్ర పాలకుల చెంచాలుగా, చంద్రబాబు చెప్పులు మోసిన రేవంత్ కు కేసిర్ గురించి, తెరాస గురించి మాట్లాడే అర్హత లేదు.
హైద్రాబాద్ లో మాములు పని చేసిన నువ్వు నేడు ఇన్ని కోట్లు ఎలా సంపాదించావు రేవంత్.
2018 లో కొండగల్ లో చిత్తుచిత్తుగా ఓడించి కర్ర కాల్చి వాత పెట్టారు అక్కడి ప్రజలు..
కొడంగల్ లో తంతే మల్కాజిగిరిలో పడ్డ రేవంత్, ఇక్కడ తంతే ఎక్కడ పడతాడో.
శునకనందంలో పెద్దోళ్ల గురించి మాట్లాడుతున్నావ్.మళ్ళీ జైల్లో చిప్ప కూడా తినడం గ్యారంటీ.
మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం పొట్లాడిండు.
కేసీఆర్ కు పదవులు ఎడమకాలు చెప్పుతో లెక్క
ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడికి పోయావ్ సన్యాసి రేవంత్.
కేసీఆర్ ఉద్యమం నడుపుతున్నప్పుడు నువ్వు చంద్రబాబు దగ్గర చెప్పులు మోస్తూ ఉన్నావ్.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబటం లేదా సన్యాసి.
పదవుల కోసం పెదవులు కోసుకునే నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా.
నల్గొండ ఫ్లోరైడ్ తో బాధపడుతుంటే ఏనాడు అయిన ఇటు చూసావా
మైకులు దొరకంగానే కుక్కల మొత్తుకుంటుండు
మేము ఒక్క పిలుపు ఇస్తే మాకార్యకర్తలు చింతచెట్టుకు వేలాడదీసి చెడ్డిలో తొండలు ఇడుస్తారు.
నువ్వు కేసీఆర్ పేరు కాదు కదా, బాల్కసుమన్ పేరు పలికే అర్హత లేదు.
నేను జైలుకు వెళ్లే సమయంలో నువ్వు హైద్రాబాద్ లో కబ్జాలు చేస్తూ బతికావ్.
గల్లీలో ఢిల్లీలో లేని మీ ప్రభుత్వం ఇక్కడ ఎమ్ మాట్లాడిన కుదరదు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.