Entertainment బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్త కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే అయితే అప్పటినుంచి ఈమె అర్జున్ కి ఫోటో రిలేషన్ లో ఉన్నది అయితే తాజాగా తన మాజీ భర్తతో కలిసి ఓ రెస్టారెంట్లో డిన్నర్ వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..
మలైకారోర తన భర్త ఆర్ బస్ కాంతో 2017లో విడిపోయిన సంగతి తెలిసిందే అయితే వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అయితే ఈ విడాకులు అనంతరం ఈ భామ తనకంటే పన్నెండేలు చిన్నవాడా అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే అయితే అర్జున్ కపూర్ తో ఎక్కడ కనిపించినా చట్టబట్ట వేసుకొని కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా బయట చాలా హాట్ గా కనిపిస్తుంది ఈ భామ అయితే తాజాగా తన మాజీ భర్తతో కలిసి రెస్టారెంట్లోకి వెళ్ళిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి అయితే వీరిద్దరు వచ్చినప్పుడు వేరే వేరే వచ్చినప్పటికీ కలిసి లోపలికి వెళ్ళటం ప్రస్తుతం చర్చకు దారి తీసింది..
అయితే విడాకులు అనంతరం వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు.. కానీ గతేడాది యూఎస్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తమ కుమారుడు అర్హాన్ ఖాన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకున్నప్పుడే కలిసి కనిపించారు. అయితే మళ్లీ ఈసారి ఇలా కనిపించడం వెనక నటిజన్ను మాత్రం తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఈ సమయంలో మలక ధరించిన డ్రెస్ కొంత ట్రోలింగ్ కారణమైతే మరి కొంత మాత్రం మాజీ భర్తతో ఒకటిన్నరకు వెళ్లడం ఎంతవరకు సమంజసం అంటూ చెప్పుకొస్తున్నారు అయితే అసలు విషయం ఏంటి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది…