Entertainment టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. న్యూ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నారు అయితే తను మాల్దీవుల్లో ఉన్నట్టు అర్థమయ్యేలా ఒక ఫోటోను సోషల్ మీడియా వెతుకుగా పంచుకున్నాడు అంతేకాకుండా దాని కిందన ఒక కోటను కూడా పెట్టాడు అయితే ప్రస్తుతం వీటన్నిటిని వదిలేసి అతను రష్మికతో కలిసి వార్తలు వస్తున్నాయి దీనిపై అతను అభిమానులు ఏమంటున్నారంటే..
హీరోలంతా న్యూ ఇయర్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండగా విజయ్ దేవరకొండ.. స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్‌లెస్‌గా కనిపించి.. షాంపైన్‌ను ఆస్వాదిస్తు కనిపించడు.. అలాగే ఎంతో ఆనందంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన విజయ్.. ‘కష్టపడి నవ్విన, నిశ్శబ్దంగా ఏడ్చిన, లక్ష్యాలను సాధించిన, గెలిచిన, కొన్ని కోల్పోయిన క్షణాలతో కూడిన సంవత్సరం. మనం ప్రతిది సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అదే జీవితం. నా ప్రియమైనవారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని పోస్టు చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ కూడా ఇతను చెప్పిన మంచి మాటలు అన్ని వదిలేసి అతను రష్మికతో మాల్దీవుల్లా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నాడు అలాగే రష్మిక కూడా ఇంతకుముందు తాను ఒక స్మెల్ ఫుల్ పక్కన ఉన్నట్టు ఫోటో పెట్టడం ఇదే ఫోటో విజయ్ దేవరకొండకు సింక్ కావడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి అయితే ఇప్పుడు దేవరకొండ అభిమానులంతా చెప్పిన మంచి మాటలు మర్చిపోయి ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకుంటారు అని అంటున్నారు .