Health రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.. అలాగే పలు రకాల అనారోగ్య సమస్యలకు సైతం దూరంగా ఉండవచ్చు అని అంటున్నారు..
వ్యాయామం ప్రముఖ పాత్ర వహిస్తుంది అందులో ముఖ్యంగా వైస్ పైబడిన వారికి వాకింగ్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు దరిచారని అంటున్నారు.. ముఖ్యంగా కొంత వయసు రాగానే రక్తపోటు సమస్య వేధిస్తూ ఉంటుంది అయితే నిత్యం న్యాయమంతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది అంతే కాకుండా గుండె పనితీరు సైతం మెరుగుపడుతుందని అంటున్నారు వైద్య నిపుణులు..
నిత్యం నడక వలన శరీర బరువు అదుపులో ఉంటుందని తెలుస్తోంది శరీరంలో ఉండే అధిక కొవ్వు రోజు వ్యాయామంతో కరిగిపోతుంది దీనివలన ఎంతో చురుగ్గా అనిపించడమే కాకుండా అదనపు కొవ్వు సైతం శరీరంలో చేరదు.. రోజులో కాసేపైనా నడకను అలవాటుగా మార్చుకోవడం వల్ల రోజంతా ఎంత ఉత్సాహంగా మారుతుందని తెలుస్తుంది ఉదయాన్నే సూర్యోదయం సమయంలో కాసేపు బయట నడవడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.. అలాగే మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో సైతం వ్యాయామం ప్రముఖ పాత్ర పోషిస్తుందని అందులో ముఖ్యంగా వాకింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుందని తెలుస్తోంది.. ఎముకలకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కీళ్లవాతం కీళ్ల నొప్పులు మోకాల చెప్పడానికి పోవటం అంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఇలాంటివారు నడకను నిత్యం చేయడం వల్ల ఎముకలు గట్టి పడతాయని ఈ సమస్యలన్నిటి నుంచి దూరం కావచ్చని తెలుస్తోంది..