Crime కొత్త సంవత్సరంతో కుటుంబంలో విషాదం నెలకొంది దాదాపు 20 ఏళ్లు పిల్లలు లేని తర్వాత కలిగిన సంతానమని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి ఊహించిన విధంగా కనుమూయడం ఆ కుటుంబంలో అందరికీ తీరని శ్లోకాన్ని మిగిల్చింది..
చిన్నపిల్లలు ఉన్న ఇండ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారి చేతికి ఏది అందంగా కూడదు మరి అలాంటి వస్తువునైనా తేలికగా మింగే గలుగుతారు అనే విషయాన్ని గుర్తించాలి. నానాలు చిన్నచిన్న డబ్బాలు వంటివన్నీ కూడా వారికి దూరంగా ఉంచాలి లేదంటే పెను ప్రమాదాలు తప్పవు అలాగే కత్తెరలో చాకులు వంటి వాటికీ దూరంగా ఉంచాలి అలాగే ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాలకు సైతం పిల్లల్ని దూరంగా ఉంచకపోతే పెను ప్రమాదాలు తప్పవు ఇలాంటివ సంఘటన తాజాగా కర్నూలు జిల్లాలో చోటుచేసుకుని అందరినీ ఎంతో బాధకి గురిచేసింది..
కర్నూలు జిల్లాలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం అందరిని కలిసివేస్తుంది బెరగల్ మండలం చింతమాను పల్లి గ్రామంలో నల్లన్న సువర్ణ దంపతులకు 10 నెలల కుమారుడు ఉన్నాడు అయితే వీరికి పెళ్లయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలకి ఈ బాబు జన్మించాడు.. ఆదివారం నూతన సంవత్సరం వేడుకల్లో తల్లిదండ్రులు, బంధువులు సందడిగా ఉన్న సమయంలో ఓ చిన్నారి మెంతో ప్లస్ తైలం డబ్బాతో ఆడుకుంటున్నాడు. బాబు ఆ డబ్బాతో ఆడుకుంటూ ఉంటుండగానే ఒకసారిగా నోట్లో పెట్టుకున్నాడు అయితే అది ప్రమాదవశాత్తు గొంతులో ఇరుక్కుపోయింది వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బాని తీసేందుకు ప్రయత్నించిన ఎలాంటి లాభం లేకపోయింది అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న దారిలోనే బాబు చనిపోయాడు.. లేక లేక పుట్టిన సంతానమని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు..