Health కొందరు వ్యాయామం చేసిన తర్వాత ఏ ఆహారం అయితే తీసుకున్న పర్వాలేదు అని అనుకుంటారు కానీ ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు వ్యాయామం అనంతరం కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు దీనివల్ల పెను అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏంటి అంటే..
వ్యమాయం చేసాక కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు.. వ్యాయామం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది దీని వలన వ్యాయామం వల్ల వచ్చే అలసట తీరిపోతుందని అనుకుంటారు కానీ ఇది అసలు మనిషి అలవాటు కాదు.. కొందరికి కాఫీ తాగకపోతే రోజు మొదలైనట్టే అనిపించదు ఒకసారి వ్యాయామం చేసిన తర్వాత వెంటనే కాఫీ తాగుతూ ఉంటారు ఇందులో ఉండే కెఫెన్ ఆరోగ్యానికి హాని చేస్తుంది అందుకే ఈ అలవాటు ఉన్నవారు ఎవరైనా వెంటనే మానుకోవటం మంచిది.. ప్యాక్ చేసి ఉన్న జ్యూస్ లను తాగకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే ఇందులో శాతం ఎక్కువగా ఉంటుంది.. వ్యాయామం చేసిన అనంతరం ఆల్కహాల్ను తీసుకోకూడదు ఎందుకంటే వ్యాయమంలో శరీరంలో ఉన్న మీరు మొత్తం బయటకు పోతుంది బాడీ డిహైడ్రేటు అయిపోతుంది అలాగే వ్యాయామం అనంతరం అలసట తీసుకోవడానికి కొందరు సోడా డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఇది మామూలు సమయంలో తీసుకుంటేనే శరీరానికి ఎంతో హాని చేస్తుంది మరి వర్కౌట్ తర్వాత తీసుకుంటే మరింత హానికారకం