Health చిన్నపిల్లలకు ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రమే తినిపించాలి ఎందుకంటే వేరే జీవక్రియ పెద్దవారితో సమానంగా ఉండదని గుర్తించాలి అలాగే ఏవి పెడితే మన ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది అందుకే పోషకాహారం ఇవ్వడం ఎంతైనా అవసరం అయితే..
పిల్లలకు పోషకాహారం అందించడం ఎంతైనా అవసరం.. అందుకు తల్లులు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.. పిల్లలకు అలాగే ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో ఇంట్లోనే ఐస్ పంచదార వేయకుండా మెత్తని జ్యూస్ చేసి పిల్లలకు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల సరైన పోషకాలు అందుతాయి అలాగే ఆపిల్ను ఉడికించి తినిపించవచ్చు. అలాగే పండ్లు పప్పులతో చేసిన సూప్స్ పిల్లలకు తాగించవచ్చు అయితే ఇందులో ఎలాంటి కారాలు మసాలాలు అధిక స్థాయిలో ఉప్పులు దట్టించకూడదు.. ఒక పూట పప్పు అన్నం పెట్టి మరొక పూట ఉగ్గు తినిపించడం వల్ల పిల్లల అరుగుదల కూడా సక్రమంగా ఉంటుంది.. చిన్నపిల్లలు అరటిపండును తినటానికి తేలికగా ఉంటుంది ఇందులో ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి పిల్లల్ని మలబద్ధకం సమస్య నుంచి దూరం చేస్తాయి అలాగే చిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి అరటిపండు సహాయపడుతుంది అలా అని ఎక్కువగా తినిపించకుండా కొంచెం కొంచెంగా వినిపిస్తూ ఉండాలి. అలాగే పెరుగు అన్నం కూడా తినిపించడం అలవాటు చేయాలి ఇది కూడా అరుగుదలకు మంచిగా పని చేస్తుంది. వీటితో పాటు కచ్చితంగా తల్లిపాలను కూడా ఇస్తూ ఉండాలి.. వీలైతే రెండేళ్లు వచ్చేంతవరకు పిల్లలకు పాలు తాగించడం తప్పనిసరి..