Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానులపై ఎన్నాళ్ళ నుంచి విభాగం నెలకొంటూనే వస్తుంది అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి సత్యనారాయణ..
కొత్త సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు బొత్స సత్యనారాయణ ఆయన సొంత జిల్లా అయినా విజయనగరంలో కేక్ కట్ చేసి అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు..
విద్యా శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ తాజగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పటినుంచో కొనసాగుతున్న రాజధానుల వివాదం పై మాట్లాడారు.. వైయస్ఆర్ సీపీ నేత ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆదివారం జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో బస్సు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పలు వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర రాజధానుల కోసం మాట్లాడారు.. రాష్ట్రంలో జగన్ పాలన తిరుగు లేదని అన్నారు.. అలాగే ముందు ముందు ఇంకా మంచి పాలన అందించడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.. అంతే కాకుండా మూడు రాజధానుల విషయం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిపారు అలాగే విశాఖపట్నంలో మరొక మూడు నెలల్లో రాజధాని ప్రారంభం కానుంది అని అన్నారు.. అలాగే భోగాపురంలో తొందరలోనే విమానాశ్రయం వస్తుందని అన్నారు రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తామంతా ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నామని ఇలాగే వచ్చే ఎన్నికల్లో సైతం కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు..