Entertainment ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన వార్తలే వినిపిస్తూ వస్తున్నాయి రోజురోజుకి సినిమా పైన హైప్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలై అభిమానులకు మరింత జోషిస్తుంది..
మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ పేరు వీరయ్య చిత్రం విడుదలకు దగ్గరవుతున్న కొలది సినీ బృందం హైప్ క్రియేట్ చేస్తుంది అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేందుకు ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది.. తాజాగా సందర్భంగా అభిమానులకు విషెస్ తెలిపిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేసింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
వాల్తేరు వీరయ్య చిత్రానికి విపరీతమైన క్రేజ్ వస్తుంది.. సినిమాను అనౌన్స్ చేసిన దగ్గరనుంచి అభిమానుల్లో ఏదో తెలియని హైప్ క్రియేట్ అయిపోయింది షూటింగ్ సమయం నుంచి దీని నుంచి వచ్చి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు అలాగే మెగాస్టార్ లుంగీ లుక్ తో కనిపించిన పోస్టర్ అభిమానులకు మరింత జోష్ ఇచ్చింది.. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్లో స్టైలిష్ కాస్టూమ్‌లో కనిపించారు మెగాస్టార్.. ఓ పోల్‌ను పట్టుకుని పైకి చూస్తున్న పిక్ లో కళ్లకు గాగుల్స్, గడ్డంతో కూడిన ఈ ఫొటోను అలాగే చూస్తూ ఉండిపోతున్నారు ఫ్యాన్స్. ఈ ఫోటో చూసిన అభిమానులు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు..