Health ఆకు కూరలు ఎప్పుడు ఆరోగ్యానికి మేలు చేస్తూనే ఉంటాయి ముఖ్యంగా శరీరం చాలా తేలికగా ఉండటానికి పనిచేయడానికి ఉపయోగపడతాయి అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి అజీర్తి మలబద్ధకం సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ముఖ్యమైనది అయితే జుట్టు విషయంలో కొన్ని రకాల ఆకుకూరలు ఎంతగానో మేలు చేస్తాయని తెలుస్తోంది అవి ఏంటంటే..
జుట్టు ఆరోగ్యాన్ని కాపాటనలో ప్రధాన పాత్ర పోషించే ఆకుకూర మునగాకు దీనిని తరచూ తీసుకోవడం వల్ల జుత్తు ఊడిపోయే సమస్య చాలా వరకు తగ్గుతుందని తెలుస్తోంది దీనిలో ఎన్నో పోషకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీని వలన జుట్టు ఊడే సమస్య తగ్గుతుంది మునగాకును కరివేపాకుతో కలిపి జ్యూస్ చేసుకునే తాగటం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుందని తెలుస్తోంది అలాగే మునగాకులో ఉండే ఐరన్ రక్తహీనతను సైతం దూరం చేస్తుంది..
అలాగే జుట్టు ఊడిపోయి సమస్య ఉన్నవారికి మరొక ఔషధం పాలకూర పాలకూరల సైతం ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీనిని తరచూ తీసుకోవడం వల్ల శరీరాన్ని కావలసిన పోషణ సక్రమంగా అందుతుంది అయితే జుట్టు విషయంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది కానీ మునగాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ కిడ్నీ సంబంధిత రాళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అందుకే దీనిని కొంతమేర మాత్రమే తీసుకోవాలి.. అలాగే ఎలాంటి ఆకుకూరలనైనా తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని విధాల మేలే జరుగుతుందని తెలుస్తోంది అయితే రాత్రి సమయంలో మాత్రం ఆకుకూరలు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి..