Health డయాబెటిస్ పేషంట్స్ ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్త వహించకూడదు. అలాగే వీరికినే ఆహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి శరీరానికి సరిపడని ఆహారం తీసుకుంటే అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది అయితే అందుకే ఆహార పదార్థం విషయానికి వస్తే సరైన వంటనూనె ఎంచుకోవడం కూడా ముఖ్యమని తెలుస్తుంది అయితే ఈ వ్యాధి ఉన్నవారు ఏ నునే వాడితే ఆరోగ్యానికి మంచిది ఓసారి చూద్దాం..
మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఆలివ్ నూనె చాలా మంచిగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు చక్కెర స్థాయిలో నియంత్రించడంలో మంచి పాత్ర పోషిస్తాయి.. ఈ నూనెలో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో టైరోసోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మీరు ఆహారంలో ఆలివ్ నూనెను చేర్చుకుంటే, మీ చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది..
నువ్వెలా నూనె కూడా మంచి గా పనిచేస్తుంది ఇందులో ఉండే పోషకాలు వారి శరీరానికి ఎలాంటి హాని చేయవు అంతేకాకుండా శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి ముఖ్యంగా ఎముకలు కండరాల బలానికి ఇది నూనె ఎంత బాగా ఉపయోగపడుతుంది అందుకే నువ్వుల నూనెను ఆహారంలో భాగం చేసుకోవచ్చు.. అలాగే తక్కువ కొలెస్ట్రాల్ ఉండే నూనెలు ఏవి తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే ముఖ్యంగా వీరు రోజు ఆహారాన్ని మితంగా ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది