Health ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఆ తల్లి తండ్రికి క్షణం తీరిక ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అటు ఇటు గెంతుతూనే ఉంటారు అయితే ఈ సమయంలో మంచాలు టేబుల్లో పైనుంచి పడిపోతూ ఉంటారు అయితే చిన్నపిల్లలకు కొంత వయసు వచ్చేంతవరకు వారి తలకు ఎలాంటి దెబ్బలు తగలమని చెబుతున్నారు నిపుణులు..
ఇంటిలో పిల్లలు ఉన్నారు అంటే కంటిమీద కొనుక్కో ఉండదు మరి ఎక్కడి కింద పడిపోతారో దెబ్బలు తగిలించుకుంటారు అని భయం అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది ముఖ్యంగా తలకు సంబంధించిన దెబ్బలు తగిలితే మళ్ళీ అది వారి జీవితకాలం ప్రభావం చూపిస్తుందని భయపడుతూ ఉంటారు అయితే పిల్లలకు దాదాపు రెండేళ్లు వచ్చే అంతవరకు తనకు ఎలాంటి దెబ్బలు తగిలిన పెద్ద సమస్య ఉండదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఈ సమయంలో వారి పురే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని ఎటువంటి దెబ్బలు నైనా ఓర్చుకోగలుగుతుందని తెలుస్తోంది.. అయితే బాగా ఎత్తునుంచి పడినప్పుడు మాత్రం గాయాలు అయ్యే ప్రమాదం లేకపోలేదని ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.. ప్రతిసారి ఒకే విధంగా అజాగ్రత్త చూపించరాదని చెబుతున్నారు..
అయితే చిన్న చిన్న దెబ్బలు విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని కానీ పిల్లలకు ముక్కు నుంచి రక్తం వచ్చిన తరచూ వాంతులు అవుతున్న నీరసంగా కనిపిస్తున్న ఫిట్స్ వంటి సమస్య ఏదైనా వస్తే వారి తలకు ఏమైనా పెద్ద దెబ్బ తగిలిందా అని తెలుసుకొని వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం..