Bhakthi ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న శుక్రుడు తొందరలోనే తులా రాశికి రాబోతున్నాడు అక్టోబర్ 18 నుంచి తులా రాశి వారి జాతకం మారనుందని తెలుస్తోంది అంతేకాకుండా వీరితోపాటు ఇంకే రాసుల వారికి మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం..
దీపావళికి ముందు శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ ప్రవేశంతో ఈ రాశి వారికి విశేష సంపద సౌభాగ్యం కలగబోతుందని తెలుస్తోంది.. జీవితంలో సంపద సౌభాగ్యం వైభవం తీసుకువచ్చే సూర్యుడు ప్రస్తుతం కన్య రాశిలో ఉన్నాడు అయితే అక్టోబర్ 18 నుంచి ఈ శుక్రుడు తులా రాశిలోకి రానున్నాడని.. దీంతో కొన్ని రాశుల వారికి అపార సంపద లభిస్తుందని అంతేకాకుండా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది
తులా రాశి తో పాటు మిధున రాశి వారికి కూడా ఈ శుక్ర గ్రహం అనుకూల ప్రభావం చూపిస్తుందని తెలుస్తుంది వీరికి వ్యాపారం లో వృద్ధితోపాటు జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ విషయం సింహ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది వారికి ఆర్థిక సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోయి మరింత లక్ష్మీదేవి అనుగ్రహం కలగనిందని తెలుస్తోంది. అలాగే మకర రాశి పైన కూడా ఈ శుక్ర గ్రహం ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది వీరికి కొత్త ఉద్యోగం అవకాశాలతో పాటు జీవితంలో
సానుకూల రోజులో రాబోతున్నాయని జ్యోతిష్యం చెప్తుంది..