Crime ఢిల్లీలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి వరుస హత్యలు మానభంగాలు దారుణాలతో హడలెత్తి పోతున్నారు ఢిల్లీ ప్రజలు తాజాగా జరిగిన సంఘటనలు మరువక ముందే ఓ మహిళను పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది..
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి ముఖ్యంగా అందులో నేరాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయి పదివేల క్రితం జరిగిన నిర్భయ సంఘటన ఎంత సంచనంగా మారిందో తెలిసిందే ఆ తర్వాత ఆడవారిపై ఎన్నో చట్టాలు వచ్చాయి అయినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు తాజాగా ఓ ఇంటర్ విద్యార్థిపై ఆసిడ్ ఎటాక్ ఉదాంతం జరిగింది ఈ సంఘటనను మరవకముందే 55 ఏళ్ల మహిళలను ముగ్గురు దుండగులు కాల్చి చంపారు..
వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి సమయంలో ఒక వ్యక్తి ఒక ఇంటి ముందు నిలబడి ఉండగా మన వ్యక్తి రోడ్డుపై కాపలాగా ఉండి ఒక ఇంటి తట్టారు ఒక పెద్ద ఆవిడ గేటు తీయగా ఆమెను అక్కడ ఉన్న వ్యక్తిగణతో కాల్చి చంపాడు అక్కడి నుంచి అందరూ తర్వాత పలార్ అయిపోయారు రోడ్డుపై కాపలా ఉన్న వ్యక్తితో పాటు మరొక వ్యక్తి అతని కలుసుకొని అటు నుంచి పరారు అయ్యారు ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.. మహిళలకు ఎక్కడికి వెళ్లినా రక్షణ లేదు అంటూ ఢిల్లీ ప్రజలు భయపడుతుండడంతో దేశం అంతా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి అంటూ మిగిలిన వారంతా అంటున్నారు..